ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో ఎంబీఏ ప్రవేశాల నోటిఫికేషన్
ప్రవేశ పరీక్ష: ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ)-2021-23
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష తేది: జనవరి 24, 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 20, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://iift.nta.nic.in/webinfo/public/home.aspx