గాజువాకలో జనసేన కార్యాలయ ప్రారంభం

గాజువాక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో నూతన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.