అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో పీఏసీ సభ్యులు పితాని

అమలాపురం, శనివారం అమలాపురంలో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.