Razole: ఎంపిటిసి ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీమతి దొండపాటి సుజాత

రాజోలు నియోజకవర్గం, పడమటిపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థిని శ్రీమతి దొండపాటి సుజాత కి మద్దతుగా గ్రామ సర్పంచ్ శ్రీ ఆకుల మాధవినాయుడు అద్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమ జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డాల చినబాబులు, అడబాల రాము, నర్సింహమూర్తి, బెజవాడ రాంబాబు, ముత్యాల గణపతి, ఓగురి సాయిబాబు, బాబినాయుడు, అంబటి దొరాజి,గ్రామ ప్రజలు, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.