ఘనంగా పాల రజిని పుట్టినరోజు వేడుకలు

విజయవాడ సెంట్రల్, 58వ డివిజన్ లో.. డివిజన్ అధ్యక్షులు షేక్ రెహమాన్ ఆదేశాల మేరకు, నగర కార్యదర్శి పాల రజిని పుట్టినరోజు వేడుకలో బాగంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నాయకులు బొల్లిశెట్టి వంశీకృష్ణ, నగర ఉపాధ్యక్షులు కామెల్ల సోమనాథం, నగర కార్యదర్శి ఆలియా బేగం, డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు: శ్రీకాకుళం దుర్గా సురేష్, కేదరాశిపల్లి నరేంద్ర, ప్రధాన కార్యదర్శిలు: చలమ శెట్టి ఉమామహేశ్వరరావు, ఉదయ పాండియన్, కార్యదర్శులు: హర్షవర్ధన్, నాగభూషణం పాల్గొన్నారు.