విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన పాలకొల్లు జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల సమస్య మీద పోరాటంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం లో శ్రీ నాగబాబు ఆధ్వర్యంలో పలు చోట్ల రహదారుల గుంటలు పూడ్చి రోడ్లు వేసిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమం లో జిల్లా జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.