పల్లె పల్లెలో జనసేన జెండా

గతంలో మనం తలపెట్టిన ఇన్సూరెన్స్ ప్రమాద భీమా ఆలోచన విధానం జనసైనికులకు చాలా ఉపయోగం ఉంది, అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా పార్టీ శ్రేణులలో మనోధైర్యాన్ని, జనసేన పార్టీ బలోపేతానికి ఏంతో చక్కగా ఉపయోగపడుతుందని రెండు సంవత్సరాలుగా మాలో మేము మధనపడి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కరోనా మహమ్మారి విళయతాండవం కళ్లెం వేసింది, ఇప్పుడు నేను మా రాజోలు నియోజక వర్గంలో ఉన్న కొంత మంది జనసైనికులతో మామూలుగా చెప్పగా చాలా బాగుంది పార్టీకి మరియు పల్లెలో ప్రజలకు మేలు చేకూరుతుంది అని అన్నారు. మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా రాజోలులో ప్రారంభించి చుద్దామని రండి రాజోలు యువత తరలి రండి, విజయం సాధిద్దాం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పనిచేద్దాం. ఇందులో చాలా రకాల పార్టీకి ఉపయోగాకరమైన విది విధానాలు పొందుపరిచాము, రాజేష్ నంద్యాల, సలాది మూర్తి, గుల్లింక బ్రహ్మానందం, మేడిచర్ల సతీష్, అన్నంనీడి రాజేష్, శతాఘ్నిన్యూస్ సుంకర అరుణ్ తేజ్, ఆచంట ఫణి, మేడిపల్లి సత్య, గుబ్బల వినయ్, కడలి సురేష్, నిమ్మకాయలు నాయుడు, వీర మహిళలు శారనిదేవి, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, రమ్య, కసిరెడ్డి మధులత, వైజాగ్ రమేష్, గాజువాక బంగారారురాజు, రాజోలు సీనియర్ నాయకులు బోనం సాయి, ర్#ఖపల్లి సురేష్, గుల్లింక గంగాధర్, నాగరాజు లకు అలాగే జనసైకులకు, వీరమహిళలకు అందరి తరుపున పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు.
తూర్పగోదావరిజిల్లా అధ్యక్షులు
*శ్రీ కందుల దుర్గేష్,
కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్
*శ్రీ బండారు శ్రీనివాస్
గుంటూరు శ్రీ గుండల శ్రీనివాస్
చిత్తూరు శ్రీ మనోహర్ దేవర
ప్రత్తిపాడు శ్రీ నల్లాల రామకృష్ణ
శ్రీ శెట్టి రామకృష్ణ
మరియు NRI Team సబ్యులకు శ్రీ నంద్యాల సూర్య హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.