విశాఖ ఉక్కు కు మద్దతుగా ప్యాపీలి మండల జనసేన

శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆదేశాల మేరకు డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం లోని జనసైనికులు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” పరిరక్షణ కు మద్దతు గా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సునీల్ జనసేన, చంద్ర, మధు, నాయుడు, రమేష్, రంగస్వామి, హర్ష తదితరులు పాల్గొన్నారు.