ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని పరామర్శించిన పాటంశెట్టి

జగ్గంపేట, జనంకోసం జనసేనలో భాగంగా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో పర్యటిస్తూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి గాయాలపాలైన మిరియాల అజయ్ ని కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.