పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ఫాన్స్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో పవన్ కళ్యాణ్ ఫాన్స్ 50 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మేకల సుధాకర్, టజముల్మోహెద్, రమేష్, మహేష్
లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *