పవన్ కళ్యాణ్ బయోగ్రఫి రాసిన అభిమాని

కొత్తగూడెం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయోగ్రఫీని కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త మరియు పవన్ కళ్యాణ్ అభిమాని అయినటువంటి షేక్ బాషా రాయడం జరిగింది. 2018 లో మొదలుపెట్టి 2022 లో ఈ బయోగ్రఫీని పూర్తిచేయడం జరిగింది. షేక్ బాషా ఈ పుస్తకాన్ని త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీడుగా ఆవిష్కరించి ఆయనకు అందజేయాలని తెలియజేశారు.