పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అలిపిరి మెట్లు మోకాళ్ళపై ఎక్కిన దేవా గౌడ్

కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలానికి చెందిన జనసేన కార్యకర్త దేవా గౌడ్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకొంటూ వారి ఆరోగ్యం బాగుండాలని మరియు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రావాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతికి వెళ్లి.. ఆ దేవ దేవుని సన్నిదిలోని అలిపిరి మెట్లు మోకాళ్ళతో ఎక్కి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనేది నా కోరిక అని ఆ దేవుడిని మొరపెట్టుకొని మోక్కు తీర్చుకున్నారు.