సూర్యాపేట జనసేన అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

సూర్యాపేట, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని స్థానికంగా ఉన్నటువంటి అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏవి రావు సహకారంతో అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నాగార్జున మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు రామగిరి శివ సాయి మరియు శంకర్ యాదవ్, షేక్ పాషా, గుడిసె గౌతమ్, శంకర్ నాయక్, సఫిల్, రవి కిషోర్, ఆకాష్, శ్రవణ్, సతీష్, హుస్సేన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.