అణగారిన వర్గాల రాజ్యాధికారమే పవన్ లక్షం: బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సదస్సులో శనివారం బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. వావిలాల పుట్టన గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నను. నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రాంతాన్ని ఎస్సీ ఎస్టీ సహోదరులను అభివృద్ధి చేశారు. ఇక్కడి రూములు ఎస్సీ ఎస్టీలకు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వండనీ ఎస్సీ ఎస్టీలు హక్కులు హరించారు. రాజధాని కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి. అకౌంట్ లో డబ్బులు వేసి బానిసలు చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ డబ్బులు నవరత్నాలకు వాడి మాయ. ఎస్సీలు ఇళ్లకు ఇవ్వటం జరిగిందా. 15 20 లక్షలు పొలాలుకొని 40,50 లక్షలు అమ్ముకొని జేబు నింపుకుంటున్నాడు. డాక్టర్ సుధాకర్, సుగాలి ప్రీతి, భవ్య శ్రీ మొదలైన వారికి అన్యాయం జరిగింది. ఎంతకాలం గ్రామాల్లో వేరే వారి వద్ద పనిచేస్తారు. రెండు సామాజిక వర్గాలు రెండు పార్టీలు ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం పెడుతున్నాను. గెలిచిన వాళ్ళను కూడా లాక్కున్నారు. ఓ పార్టీ 40 ఏళ్ల నుండి ఓ పార్టీ 50 ఏళ్ళనుంది ఉన్న మిమ్మల్ని పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ కావాలని ఓడించారు. పొడుగు బలహీనవర్గాలు కోసం రాజ్యాధికారం రావడం కోసం పవన్ కళ్యాణ్ వచ్చాడు. నీకోసం కష్టపడుతున్నాడు పనిచేస్తున్నాడు. భారతదేశంలో పొత్తులు లేకుండా రాజకీయం లేదు. ఇదేమి నేరం ఘోరం కాదు. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం తీసుకొస్తాడు. ఒక్కసారి పవన్ నమ్ముదాం ఆయన నాయకత్వంలో పనిచేద్దాం. అరెస్ట్ తప్పనలేదు అరెస్టు చేసిన విధానాన్ని తప్పని మాత్రమే అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు.కిడ్నీ బాధితులు, రైతుల ఆత్మహత్యలు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇసుక మైన్ చాలా దోస్తులను చూస్తున్నాను.నాణ్యమైన మద్యం లేక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ప్రజలు.కొన్ని తరాలపాటు తీరని అప్పు మద్యపానం పై చేశాడు.ఈ ముఖ్యమంత్రి ప్రజలను బానిసలుగా మారుస్తున్నారు.వావిలాల స్ఫూర్తితో స్వతంత్రంగా బతుకుతాం.ప్రతి గ్రామంలో ఇంటింటికి పవనన్న బాట ఏర్పాటు చేయండి .ఎమ్మెల్యే పదవి ఒకటైన చాలా ఉంటాయి. పొత్తులో భాగంగా మనకు అవకాశాలు వస్తాయి. పదవి గురించి కాదు ఆశయం కోసం వచ్చాను నాకు ఎటువంటి పదవి లేదు. అధికారాన్ని పంచుకుందాం, అధికారాన్ని కైవసం చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా మహిళ రీజనల్ కోఆర్డినేటర్ పార్వతీ నాయుడు, జిల్లా కమిటీ, మండల అధ్యక్షులు, ఎస్సీ నాయకులు ఎస్సీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.