పవన్ కళ్యాణ్ స్పూర్తితో పెద్దింటి వెంకటేష్ యాభై వేల విరాళం

కళ్యాణదుర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలకు అండగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు కుటుంబానికి లక్ష రుపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 5 కోట్ల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన నాయకులు పెద్దింటి వెంకటేష్ యాభై వేల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది.