పీలేరు బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ

పీలేరు నియోజకవర్గం, పీలేరు టౌన్ యందు పాత బస్టాండ్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ భాగంలో జనసేన-టిడిపి పార్టీ ఉమ్మడి ప్రచార భాగంలో పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గజేంద్ర నవీన్ హరీష్, జనసేన పార్టీ కార్యదర్శి నరేష్, వెంకటరమణ, జనసేనపార్టీ నాయకులు యోగేష్ రెడ్డప్ప పాల్గొనడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా ఉమ్మడి ప్రభుత్వం మేలు చేస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరిగింది.