వినాయక ఉత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నగర పంచాయతీ సుంకర వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్నారు. వారితో సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, పోలిశెట్టి కుమార్, పోలిశెట్టి కృష్ణ రంబాల శంకర్, చిక్కం కుమార్, నల్లా మణికంఠ, మాదాల శ్రీధర్, పాయసం సాయి తదితరులు పాల్గొన్నారు.