ఝాన్సీ లక్ష్మీబాయికి పిఠాపురం జనసేన ఘననివాళులు

పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ తరుపున శనివారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్బంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి అంటే మహారాణి, మహా యోధురాలు మణికర్ణిక, వీరనారి అయిన ఝాన్సీ లక్ష్మీబాయికి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాంటి మహిళలు మా జనసేన పార్టీలో ప్రజలు కోసం ఎంతోమంది ఆమెను ఆదర్శంగా జనసేన పార్టీలో ఉన్నారు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. మత్స.పుండరికం మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉండే మహిళ నాయుకులుకు పవన్ కళ్యాణ్ గారు వీరమహిళలు అనే బిరదు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం. గొప్ప పోరాట స్ఫూర్తి గల మహిళ నాయుకులు మా జనసేన పార్టీలో ఉండటం గొప్పతనం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ వీరఘట్టం మండలం జనసేన నాయుకులు కర్నెన.సాయి పవన్, వావిలపల్లి. బుషన్, బొమ్మాళి, వినోద్ పాల్గొన్నారు.