ఘనంగా మెగా డిజిటల్ కమిటీ సమావేశం

అనంతపురంలో స్థానిక బాలాజీ రెసిడెన్సీ నందు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిజిటల్ సమావేశానికి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పి.ఆర్.ఓ ఆనంద్ బాబీ ముఖ్య అతిధిగా విచ్చేసి అభిమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.