ముమ్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాజేశ్వరరావు బొంతు

తెలంగాణ, కూకట్పల్లి: హైదరాబాద్ లో కుకట్ పల్లి స్వాన్ లేక్ కాలనీలో కుకట్ పల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారం సభలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొన్నారు.