రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ విసృత స్థాయి సమావేశం

రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ విసృత స్థాయి సమావేశం ఎల్.ఎస్ ల్యాండ్ మార్క్ లో జనసేన పార్టీ సమన్వయ కర్త గుండుబోగుల పెద్దకాపు అద్యక్షన భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, వీర మహిళలు పాల్గొన్నారు.