జగనన్న కాలనీలో పర్యటించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి పంచాయితీ పరిధిలో చక్కబండ దగ్గర నల్లగుట్ట వద్ద ఉండే రైతుభూములలో “జగనన్న కాలనీల” పేరిట రైతుల యొక్క సాగుభూములకు శాపంగా ప్రభుత్వ అధికారులు సహకరిస్తూ పట్టణ పరిధిలో ఉండే ప్రభుత్వ భూములను రాజకీయ పాలకపక్షం వారికి వ్యక్తిగత వ్యాపార లబ్దికోసం వదిలేసి రైతులు పండించే పంట భూముల్లో జగనన్న కాలనీలంటూ జరిగే దందాను జనసేన పార్టీ తరపున రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాస్ అడ్డుకోవడం జరిగింది.