అన్నసమారాధనలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం దక్షిణపు వీధిలోని 15 వ డివిజన్ జె.పి.కాలనీలో జరిగిన వినాయక చవితి సందర్భంగా బుధవారం జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పల్గొనడం జరిగింది.