పిల్లంగోళ్ళ రంగారావు విగ్రహావిష్కరణలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి తండ్రి కీ.శే పిల్లంగోళ్ళ రంగారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.‌