డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు జిల్లా, ఏలూరు నియోజకవర్గంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, జెఏసి సమక్షంలో జరిగిన డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 131 వ జయంతి వేడుకల్లో పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు.