కొమరోలు మండల అధ్యక్షునిగా సారె ఓబులేసు

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండల అధ్యక్షునిగా శ్రీ సారె ఓబులేసు ని జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ బెల్లంకొండ సాయిబాబు, జిల్లా కార్యదర్శులు లంక నరసింహారావు, కాల్వ బాల రంగయ్య ఆరు మండలాల అధ్యక్షులు మరియు భూమా లక్ష్మణ్, భూమా ఓబులేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.