ఈ నెల 17న కాణిపాకంలో పవిత్రోత్సవాలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరిపిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.