పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని పాదయాత్ర చేపట్టిన జనసైనికుడు సాయి

పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, పుణ్యక్షేత్రం నుంచి పెద్ద తిరుపతి వరకు జనసైనికుడు సాయి పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రలో భాగంగా దేవరపల్లి చేరినారు, వారిని గురువారం రాత్రి దేవరపల్లిలో బస చేయడానికి దేవరపల్లి జనసైనికులు ఏర్పాట్లు చేసారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మరల యాత్రను మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి యాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *