సాలూరు జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

సాలూరు నియోజకవర్గం, మెంటాడ మండలం, గుర్ల గ్రామంలో జనసేన నాయుకులు కె.చంటి, చిన్నం నాయుడు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కో-ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతినగరం సీనియర్ నాయకుడు పైల మహేష్, చంటి, చిన్నం నాయుడు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.