Gajuwaka: వాలంటీర్స్ కు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల

అక్టోబర్ 31న శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి వారి ఆహ్వానం మేరకు పాల్గొనే విశాఖ ఉక్కు పరిరక్షణ సభలో భాగంగా వాలంటీర్స్ మరియు భద్రతా ఏర్పట్లపై ఆ విభాగ కన్వీనర్ గా గాజువాకలో వాలంటీర్స్ కు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల.