దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శెట్టిబత్తుల రాజబాబు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లవరం మండలంలోని రెల్లుగడ్డలో కేక్ కటింగ్ మరియు రెల్లుగడ్డ మాజీ సర్పంచ్ మోకా బాలయోగి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.