లండన్ కలెక్షన్స్ ను ప్రారంభించిన శివదత్ బోడపాటి

తుని పెంటకోట రోడ్డులో గురువారం లండన్ కలెక్షన్స్ అనే నూతన బట్టల వ్యాపారాన్ని పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.