నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన శివదత్

హైదరాబాద్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు శివదత్ బోడపాటి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.