లక్కిరెడ్డి పల్లె పంచాయతీతో ఆరవ శ్రీధర్ ముమ్మర ప్రచారం

రైల్వే కోడూరులో మంగళవారం జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ తో కలసి పుల్లంపేట మండలం, లక్కిరెడ్డి పల్లె పంచాయతీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మదనపల్లె జనసేన ఇంచార్జి గాంగారపు రామాదాసు చౌదరి మరియు ధర్మవరం ఇంచార్జి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జంగాల శివరాం, ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ మారుయు తాళ్ల గీరి తదితరులు పాల్గొన్నారు.