పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలి అని పెంటపాడు శివాలయంలో అభిషేక పూజలు చేయించిన తాడేపల్లిగూడెం జనసేన.