విస్సన్నపేట జనసేన ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

తిరువూరు: విస్సన్నపేట తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జనసేన బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ విస్సన్నపేట మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ యాసిన్, నందమూరి వెంకటేశ్వరరావు, అడపా శ్రీనివాసరావు, చింతల తేజ, చింతల పండు, తోట కృష్ణ కిషోర్, కస్తూరి సీతారామస్వామి, పసుపులేటి సతీష్, గొర్రె శివ, కనపర్తి రమేష్, మరి బోయిన మహేష్ పలువురు జనసైనికులు పాల్గొన్నారు.