సాయిబాబా మందిరంలో వరికూటి సోదరుల పేర్ల మీద ప్రత్యేకపూజలు

దర్శి, వరికూటి నాగరాజు వారి సోదరులు వరికూటి సురేష్ బాబు (జర్మనీ)ల ఇరువురి పుట్టినరోజు ఈ నెలలో 29వ తేదీన జరుగనున్న సందర్భంలో 4 రోజులు దర్శి నియోజకవర్గంలో వారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించే క్రమంలో రెండవ రోజు గురువారం దర్శి శివాజీ నగర్ దగ్గరలోని సాయిబాబా మందిరంలో జనసైనికులు వరికూటి నాగరాజు మరియు వారి సోదరులు వరికూటి సురేష్ బాబు (జర్మనీ)ల పేర్ల మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు కురిచేడు లక్ష్మీ, జగదీశ్వరి, షేక్ ఇర్షాద్, వరికూటి అనిల్, బండారు సుబ్బారావు, వేళ్ళ కోటి, గోగు శ్రీను, పాశం వెంకటేష్, నీలిశెట్టి ప్రభు, నాగిశెట్టి అజయ్, గోగు రమేష్, సవలం ప్రకాష్, ఈశ్వర్ సాయి, వీర, తోట సాయి, మణికంఠ తదితరులు పాల్గొనడం జరిగింది.