కందుల దుర్గేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమలాపురం జనసేన

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, పార్టీ సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, కంచిపల్లి అబ్బులు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, మునిసిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను మరియు అమలాపురం రూరల్ మండల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జనసైనికులు మరియు వీరమహిళలు.