భీమిలిలో జనసేనాని వారాహికి ప్రత్యేక పూజలు..!

భీమిలి, రథసప్తమి రోజు పురస్కరించుకుని భీమిలి నియోజకవర్గ జనసేన నాయకురాలు పరిమి భువనేశ్వరి జనసేనాని ఎన్నికల యుద్ధ భేరిలో పార్టీ ప్రచార మార్గాన్ని ముందుకు నడిపించబోతున్న వారాహి వాహనాన్ని నియోజకవర్గ మహిళామణులు సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు. వారాహి వాహనం ఒక శుభసూచికం అని, అద్యక్షులు పవన్ కళ్యాణ్ కి మరియు ప్రజలకు మధ్యన అడ్డుగా ఉన్న దుష్టశక్తుల నుంచి పక్కకు నెట్టి ప్రజలకు మంచి చేసే పవనుడు సీఎం కుర్చీ వరకు చేరుస్తుంది అని ఈ సందర్భంగా పరిమి భువనేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు అన్నారు.