ఆలపాడు గ్రామంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం

వేమురు నియోజకవర్గం, ఆలపాడు గ్రామంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం మరియు క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటరీస్ కి సన్మాన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మరియు వేమూరు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.