నాగమణి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన ముక్క శ్రీనివాస్

విశాఖలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒక జనసైనికుని చెల్లి ᴩఇ.నాగమణి గతంలో ఫైర్ ఆక్సిడెంట్ లో తన శరీరం సగం కాలిపోవడం జరిగింది. మంగళవారం అనారోగ్యంతో ఫిట్స్ ఎక్కువ అవడంతో మరియు బాడీ వీక్నెస్ రావడంతో సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రాణాలతో కొట్టి మిట్టాడుతున్న బాధితురాలికి వారి కుటుంబాన్ని విజయనగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముక్క శ్రీనివాస్ పరామర్శించి అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు.