ఘనంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు

గుంటూరు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా, మండల మరియు నగర అధ్యక్షులు నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.