Hyderabad: ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు కరీంనగర్ విద్యార్థి విభాగ కమిటీలను ప్రకటించిన సంపత్ నాయక్

జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ శ్రీ రామ్ తళ్ళూరి ల ఆదేశాల మేరకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు కరీంనగర్ జనసేన పార్టీ విద్యార్థి విభాగ కమిటీలను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ సంపత్ నాయక్.