సునీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు డబ్బుగొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జనసేన నాయకులు డబ్బుగొట్టు సునీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ జనసేన పార్టీ నాయకులు వంశీ, మర్రిపాడు నాయకులు రమేష్ మరియు మిత్రులు పాల్గొన్నారు.