రామశ్రీనివాసులు సమక్షంలో జనసేనలో చేరిన సుంకర సుధ

కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి సుండుపల్లి మండలం పెదినేని కాలువ గ్రామం బండకాడ ఈడిగాపల్లి వాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి ఓ గృహిణిగా ఉంటూ పార్టీ పట్ల ఆకర్షితురాలై జనసేన పార్టీలో రామశ్రీనివాసులు సమక్షంలో ఆమె భర్త భర్త సుంకర మదన్ కుమార్ ప్రోత్సాహంతో సుంకర సుధ ఆదివారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి రాజంపేట నియోజకవర్గం జనసేనపార్టీ తరపున శుభాభినందనలు తెలియజేసారు.