జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీటి సరఫరా

రాజోలు: జనసేన పార్టీ వీరమహిళ మేడిచర్ల సత్య సోదరుడు పెదపట్నంలంక గ్రామంనకు చెందిన యేడిద సాయిఆదిత్య శ్రీమతి యేడిద లక్ష్మీ దంపతుల కుమార్తె యేడిద సాన్విక శ్రీ పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో మంగళవారం అంతర్వేది తీర్దంలో అన్నదానసత్రంలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగింది.