జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీటి సరఫరా

రాజోలు నియోజకవర్గం: రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ సినియర్ నాయకులు యూత్ ఐకాన్ అడ్డాల శ్రీధర్ నాయుడు పుట్టినరోజు సందర్బంగా మేడిచర్లపాలెం అడ్డాల శ్రీధర్ నాయుడు ఫాలోవర్స్ వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుతో సోమవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది పద్మరాజుగారి కోలని ప్రజలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీటి సరఫరా చేయటం జరిగింది.