ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

ఏపీ సర్కార్ కు  సుప్రీం కోర్ట్ లో షాక్ తగిలింది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కోరుతూ ఎపి ప్రభుత్వం చేసిన పిటిషన్‌ పై సుప్రీం కోర్టులో విచారణ తగిలింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్ట్. తదుపరి విచారణను ఈ నెల 25 కి సుప్రీం వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. దీనితో విచారణ చేసిన హైకోర్ట్ జీవో లను రద్దు చేసింది.

దీనిపై ఏపీ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది. నేడు విచారణ కు రాగా… ఏపీ ప్రభుత్వ పిటీషన్ ని కొట్టేసింది. ఏపీ ప్రభుత్వానికి గత కొన్ని రోజులుగా వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పుడు కూడా… హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ అభ్యంతరం తెలిపింది.