అంజద్ బాష వ్యాఖ్యలపై మండిపడ్డ సయ్యద్ ముఖరంచాన్

రాజంపేట, పరిపాలన చేతకాని ప్రభుత్వంపై విమర్శ చేస్తే పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని ఎదురు ప్రశ్న వేయడం హాస్యాస్పదం..!! ముస్లిం మైనారిటీలకు చేకూరాల్సిన లబ్దిని కాదని తమ అధినాయకుడు జగన్ రెడ్డి కి మైనారిటీ నాయకులు, ఉపముఖ్యమంత్రి అంజద్ బాష భజన చేయడం విడ్డూరం. సింగిల్ గా రావాలంటారు సింహం మా నాయకుడు అంటారు కాని ఏదైనా సమస్యవస్తే తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుంటారు ఇది మరీ విడ్డూరమని ఉపముఖ్యమంత్రి అంజద్ బాష వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన పార్టీ రాష్ట్రకార్యదర్శి మైనారిటీ నాయకులు సయ్యద్ ముఖరంచాన్.