పలువెల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన తమ్మయ్య బాబు

ప్రత్తిపాడు నియోజకవర్గం: ఏలేశ్వరం మండలం, సి రాయవరానికి చెందిన పలువెల కృష్ణ అక్క ఇటీవల స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబ సభ్యులను సోమవారం ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.